Homework due 2/5/2022

ప్రాథమిక:

1) Complete త, థ, ద, ధ, న letters in workbook.
2) Write 5 words with each letter in note book.
3) Practice first 3 Vemana padyalu.

మధ్యమ I:

 - Please prepare for animal names, flower names along with pics. 
- Write sentences yethwam, yethwam Pollu, ayithwam.  (meaning in English and sentences) 
   Min 10 words per day

మధ్యమ II:

1) Correct the mistakes of the Midterm exam and answer them correctly by sitting with your parents.
2) Read 10 times of 'Ikamatyam' story and complete exercises in the text book.
3) Sarojini Nayudu birthday is on Feb 13. Write 2 sentences of her in Telugu.

ఉత్తీర్ణ I:

ఈ క్రింద ప్రశ్నలకు పూర్తి వాక్యాల్లో సమాధానాలు వ్రాయండి
(Answer these questions in full sentences)
1 మీ బడి పేరు ఏమిటి?
2. మీ తరగతిలో ఎంత మంది విద్యార్థి, విద్యార్థినులు ఉన్నారు?
3. మీ ప్రధానోపాధ్యాయుని పేరేమిటి?
4. నీవు ఎన్నో తరగతి చదువుతున్నావు?
5. మీ బడిలో ఆటస్థలం ఉందా?
6. నీకు ఏ ఆటలంటే ఇష్టం?
7. కలం ని ఆంగ్లభాషలో ఏమంటారు?
8. పరీక్షల్లో ఏిమి  ఉంటాయి?
9. పాఠాన్ని ఆంగ్లభాషలో ఏమంటారు?
10. మీ ఐదుగురు స్నేహితుల పేర్లు తెలుగులో వ్రాయండి.
11. తెలుగులో subject అంటే ఏమిటి?

దురాశ పాఠం 46 వ పేజీ బాగా చదివి record చేసి పంపండి

ఉత్తీర్ణ II:

- ఈ వారం జరిగిన midterm exam గురించి - నువ్వు ఎలా వ్రాశావో, ఆ పరీక్ష పేపర్ గురించి నీ అభిప్రాయాలు 20 వాక్యాలలో వ్రాయి. 
- "అఖిల పోషకుడవన్న"  పద్యం, తాత్పర్యం బాగా చదివి, 3 సార్లు వ్రాయాలి.