Prathamika:
1) Learn full తొండమునేకదంతము prarthana padyam.
2) Complete tracing అ, ఆ aksharalu in textbook.
3) Write 5 new words in homework book -starting with అ, ఆ and also meaning as shown in classwork.
Madhyama-2:
- Complete page 8, 9, 10, 11, 12 and 13 in the textbook
- Learn 'నీపాద కమలసేవయు' poem
- Write 10 words with జ ఒత్తు
- Write 5 words with ఝ ఒత్తు
- Split page-16 words
- Write 5 words with 'iNi' ఒత్తు
Utteerna-2:
- విశేషణము నిర్వచనము రెండు సార్లు వ్రాసి, నాలుగు లేక ఐదు ఉదాహరణలు వ్రాయండి.
- నైవేద్యం పాఠంలో మొదటి ప్రశ్నకు, నాలుగో ప్రశ్నకు సమాధానము ఒక్కసారి వ్రాయండి .