Homework for September 26, 2021

Prathamika:

1) Complete the Aksharaalu  ఇ, ఈ, ఉ in workbook.  Page numbers 13, 14 and 16.

2) Write at least 5 words with the same Aksharaalu in note book.

3) Learn Prarthana Padyam "తొండము నేకదంతమును" 

4) Learn Numbers (అంకెలు) from 11 to 20.

5) Check the google classroom and learn Weekdays and vocabulary words.


Madhyama-1

1. From "Palaka-Padamalika / పలక-పదమాలిక" book page no. 2, 3 & 4 -
take dictation of 10 words everyday; try to write meaning in English. 

2.  హల్లులు మరియు అచ్చులు ఎన్ని? 

3. ఎక్కడినుంచి ఎక్కడి వరకు అచ్చులు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హల్లులు? 

4.  ఎట్లా గుణింతాలు రాయటం జరుగుతుంది?  వేటి శబ్దంతో రాస్తారు? 
    ఆ గుణింతాలు వేటిమీద ఉపయోగిస్తారు ?

5.  ప్రతిరోజు ఒకసారి అ నుంచి ఱ వరకు రాయండి. 

6. ప్రార్థన పద్యాలు నేర్చుకోండి.  

7.  తలకట్టు, తలకట్టు touch, తలకట్టు లేని అక్షరాలు ఏమిటి? 

8. వినాయక చవితి గురించి మీరు మీ పార్టనర్ తో ప్రిపేర్ అయి class  లో చెప్పాలి. 

   (ఇద్దరూ విడిగా కాకుండా simultaneous గా or together prepare  అయి present చెయ్యాలి)

9. Submit your Homework by10 am on Saturday morning  (I am going to grade) (I am not going to accept late submission)


Madhyama-2:

1) Write 5 to 10 ద్విత్వాక్షర (same Ottu) పదాలు and సంయుక్తాక్షర (different letter ki different Ottu) పదాలు with ఒత్తులు డ, ఢ, ణ.

2) Learn ఎవ్వనిచే జనించు పద్యం

3) Write numbers from 61 to 80 in notebook.

4) Do exercises given after the story పక్షి-చీమ in textbook.


Utteerna-1:

- Write the answers to all the questions and other Exercises - from the lesson "విష్ణు మహిమ" 

- ప్రార్థన పద్యాలు ("అమ్మలగన్నయమ్మ", "శ్రీకృష్ణా! యదుభూషణా!") - Write 2 times and send. 

-  Learn "అమ్మలగన్నయమ్మ" poem. 
  

Utteerna-2:

- "దైవం-నైవేద్యం" పాఠం లోని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసి పంపించాలి.
 
- Find out words from "దైవం-నైవేద్యం" for "వచనములు - ఏక వచనం, బహువచనం", వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు.  Then వాటికి సమాధానాలు వ్రాసి పంపించాలి. 

- నామవాచకము, సర్వనామము - వీటికి నిర్వచనములు వ్రాసి, 5 ఉదాహరణ వాక్యాలు కూడా వ్రాసి పంపించాలి.  

- "అఖిల పోషకుడవన్నాఖ్య మాత్రమె..." - పద్యం - send audio record of this poem.